హైదరాబాద్: 28°C
తెలంగాణ

100 స్టోన్ కటింగ్ మిషన్ల పంపిణీ

SDPT: మస్కట్ (బీఆర్‌ఎస్) సహకారంతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలోని తురక కాశ సంఘ సభ్యులకు 100 స్టోన్ కటింగ్ మిషన్లు పంపిణీ చేశారు. చాట్లపల్లి గ్రామానికి చెందిన నవాబు, మహబూబ్, జాంగీర్‌లకు జంబుల శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా మిషన్లు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.