హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రిని కలిసిన MLA యశస్విని రెడ్డి

JN: హైదరాబాద్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.