WGL:నర్సంపేట పట్టణానికి చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ మోహన్‌రావును ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న దొంతి మాధవరెడ్డి ఇవాళ ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని MLA ఆకాంక్షించారు. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు
తెలంగాణ
మోహన్‌రావును పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి


