హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాఠశాల విద్యార్థులపై దాడి

మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థులపై కళాశాల విద్యార్థులు చేతి కడియంతో దాడిచేయడం పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులకు ప్రిన్సిపల్‌ టీసీలు ఇచ్చి పంపించారు. వరుస ఘటనలపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.