హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి'

MNCL: బెల్లంపల్లి పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు MLA గడ్డం వినోద్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి సమస్యలపై ఆదివారం విస్తృతంగా చర్చించారు. సానుకూలంగా స్పందించిన MLA దశలవారీగా సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.