KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు వరదయ్య నగర్‌లో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 4.30 గంటలకు గణేశ్ నగర్‌లో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం 5.30 గంటలకు గుట్టల బజార్‌లో జరిగే సభలో పాల్గొంటారని మంత్రి క్యాంపు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు.
తెలంగాణ
మంత్రి రేపటి పర్యటన వివరాలు


