హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కేవీపీఎస్ 29వ వార్షికోత్సవం

RR: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో కేవీపీఎస్ సంఘం 29వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ కార్యదర్శి చెవిటి మహేష్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రకాష్ కరత్, మండల కార్యదర్శి దుబ్బ చెన్నయ్య తదితరులు పాల్గొని కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రభుత్వాలు సమగ్ర చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు.