హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ గర్జనకు భారీగా తరలిన నాయకులు

RR: శంషాబాద్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన 'బీసీ గర్జన' మహాసభ విజయవంతం చేయడానికి షాద్‌నగర్ నియోజకవర్గం మేకగూడ పంచాయతీ పరిధిలోని సంగీగూడ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొని బీసీల హక్కులకై తమ మద్దతు తెలిపారు.