హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రైల్ రన్‌లో హుస్నాబాద్ రన్నర్ల ప్రతిభ

SDPT: తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండల్లో ఆదివారం జరిగిన అవంతిక అనంతగిరి హిల్స్ ట్రైల్ రన్ 2026లో హుస్నాబాద్‌కు చెందిన రన్నర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. కొండమీది హరి ప్రసాద్, బోయినీ పృథ్వీ రాజ్, బత్తుల శ్రీను 32 KM, ఇరుగు ఆశి, వొద్దిరాల శంకర్, ముద్దసాని యుగేందర్ రెడ్డిలు 16 KM విభాగంలో రన్ పూర్తి చేశారు. వారు మాట్లాడుతూ.. ఈ రన్ మరపురాని అనుభూతిని అందించిందన్నారు.