KNR: ఇప్పటివరకు 79 శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ తెలిపారు. జిల్లాలో 2,20,096 మంది రైతులు ఉండగా,1,74,393 మంది రైతుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌తో రైతుకు గుర్తింపు నంబర్ జనరేట్ అవుతుందని అన్నారు.
తెలంగాణ
జిల్లాలో 79 శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్


