NZB: సిరన్‌పల్లి గ్రామానికి చెందిన జలేందర్, గంగాధర్, తేజ, పావని, సావిత్రిలు శివకుమార్ (38)పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం శివకుమార్ పురుగుల మందు తాగినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
యువకుడి మృతి.. కేసు నమోదు


