WGL: జాతీయ జనగణనలో OBC కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ఆదివారం వర్ధన్నపేట నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు రూపొందించేందుకు కులగణన అవసరమని OBC జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి యాదగిరి అన్నారు.
తెలంగాణ
VIDEO: OBC కులగణన కోసం ‘చలో శంషాబాద్’


