హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్టీసీ హక్కుల కోసం ఐక్య కూటమికి మద్దతివ్వాలి'

KNR: ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధనకు EU, TMU, NMUల ఐక్య కూటమిని గెలిపించాలని జేఏసీ రాష్ట్ర నాయకులు ఈదురు వెంకన్న, ఎంపీ రెడ్డి, సత్యపాల్ కోరారు. ఆదివారం కరీంనగర్‌ 1, 2 డిపోల్లో ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ విలీనం, ఉద్యోగ భద్రత, బస్సుల కొనుగోలే లక్ష్యంగా రీజియన్‌కు ‘నిచ్చెన’, రాష్ట్ర గుర్తింపునకు ‘బస్సు’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.