హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవకతవకల ఆరోపణలు

SRCL: మర్తనపేటలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంక్వయిరీ జాబితాలో అవకతవకలు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు ఉన్న వారి పేర్లు జాబితాలో చేర్చి, అర్హులైన పేదలను పక్కనపెట్టారని పేర్కొన్నారు. జాబితాను బహిర్గతం చేసి సమగ్ర విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.