హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాకోర దుర్గామాత ఆలయం వద్ద కర్ర పూజ

NZB: జాకోరాలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దుర్గామాత వద్ద కర్ర పూజ నిర్వహించారు. ఏర్పాట్ల పనులను ప్రారంభించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.