SRPT: సూర్యాపేట పట్టణంలో బుల్లెట్ ట్రైన్ సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్ష 52వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు దీక్షలో కూర్చున్నారు. దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మార్కెట్ ఛైర్మన్ పెద్దిరెడ్డి రాజా మాట్లాడుతూ.. ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
52వ రోజుకు చేరుకున్న బుల్లెట్ ట్రైన్ సాధన దీక్ష


