NLG: చండూరు మండలం దోనిపాముల గ్రామంలోని రెండో వార్డులో తెగిపోయిన విద్యుత్ వైరును సర్పంచ్ దాసరి అలివేలు స్వామి మరమ్మతు చేయించారు. సమస్యను వార్డు సభ్యుడు శ్రావణ్ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఆమె లైన్‌మెన్‌ను పిలిపించి వైరును బాగు చేయించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
కరెంట్ వైర్ కు మరమ్మతులు !!


