హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు-లారీ ఢీ.. ట్రాఫిక్ జామ్

NZB: సోన్‌పేట్ కమాన్ వద్ద హైవేపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో రహదారికి ఇరువైపులా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.