RR: ఎమ్మెల్సీ మల్క కొమ్మరయ్య నాగోల్‌లో జరిగిన అఖిల భారతీయ శిక్షా భూషణ్ సమ్మాన్ సమారోహ్‌లో పాల్గొన్నారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు అందుకున్నారు. విద్య ద్వారా విలువలు, సంస్కారం, దేశభక్తి, బాధ్యతాయుత పౌరసత్వం పెంపొందించాలని పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఎం.జగదీశ్ కుమార్, ప్రొఫెసర్ బి.మహాదేవన్, శిక్షా భూషణ్ పురస్కారాలతో సత్కరించారు.
తెలంగాణ
శిక్షా భూషణ్ సమ్మాన్‌లో ఎమ్మెల్సీ కొమ్మరయ్య


