హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్: ఎస్సై

NLG: కనగల్ మండల నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ ఉద్యోగాల కోసం డీటీసీలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఎస్సై కె. రాజీవ్ రెడ్డి తెలిపారు. ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైనవారు, ఆసక్తిగల అభ్యర్థులు కనగల్ పీఎస్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.