హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆది శ్రీనివాస్‌ను కలిసిన పీఏసీఎస్ ఛైర్మన్లు

JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట, గంభీర్‌పూర్ పీఏసీఎస్‌ల నూతన ఛైర్మన్లు గడ్డం స్వామిరెడ్డి, అల్లూరి దేవారెడ్డితో పాటు రెండు పీఏసీఎస్‌ల డైరెక్టర్లు ఆదివారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పీఏసీఎస్‌ల అభివృద్ధికి సహకరించాలని కోరారు.