NRML: ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ నుండి గోసంపల్లె గ్రామానికి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా మోరం తరలింపు జరుగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో, అధికారులు పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారని, ఈ మోరం దందా మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమ రవాణాపై అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు.
తెలంగాణ
అక్రమంగా మోరం తరలింపు..!


