హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

SDPT: బెజ్జంకి తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఖలీదా శిరీన్ తెలిపారు. బీఈడీతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చేసిన వారు అర్హులు. నవంబర్ 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు తాత్కాలిక ప్రాతిపదికన నెలకు రూ.16,500 గౌరవ వేతనం అందిస్తారు.