MDK: బ్రాహ్మణపల్లిలో అమూల్ డెయిరీ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో పాటు రామాయంపేట మండలనికి చెందిన దంతేపల్లి సర్పంచ్ మస్కూరి బాలరాజు, రాగి రాములు, అవినాష్ రెడ్డి, శ్రీనివాస్, వడ్ల శ్యామ్, అనిల్, రామాయంపేట బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బ్రాహ్మణపల్లిలో అమూల్ డెయిరీకి భూమిపూజ


