SRD: అనంతగిరి ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పటాన్‌చెరు మండలం కాసారం గ్రామానికి చెందిన ప్రమీలా, యాదమ్మ, మాల పద్మ, పద్మమ్మ కుటుంబాలను నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఒక్కో కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. అండగా ఉంటామని కుటుంబానికి ధైర్యం చెప్పారు.
తెలంగాణ
అనంతగిరి బస్సు ప్రమాద బాధితులకు BRS అండ


