HYD: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌లో తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహించిన REACH 2026లో పాల్గొన్నారు. ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణల భవిష్యత్తుపై విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణలో ఉన్నత విద్య, పరిశోధన రంగాలను బలోపేతం చేసే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ TGCHE, నిర్వాహకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
REACH 2026లో మంత్రి శ్రీధర్‌బాబు


