SRCL: వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన వంగ తిరుపతి–విజేత దంపతుల కుమారుడు వంగ సాయిచరణ్ నీట్‌లో ర్యాంక్ సాధించి ప్రభుత్వ కోటాలో సిద్దిపేట ఆర్‌వీఎం కళాశాలలో మెడిసిన్ సీటు పొందారు. ఈ సందర్భంగా సాయిచరణ్‌ను గ్రామ సర్పంచ్, పాలకవర్గం, గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆయన విజయం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అభినందించారు.
తెలంగాణ
మెడిసిన్ సీటు సాధించిన సాయిచరణ్‌కు సన్మానం


