WNP: పానగల్ మండలం రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ గోదాం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్, సర్పంచ్ నాగలక్ష్మి, నరేందర్ గౌడ్ దంపతులు శంకుస్థాపన చేశారు. రైతుల ప్రయోజనాల కోసం గోదాం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ
ధాన్యం గోదాంకు శంకుస్థాపన


