హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యువత వ్యాపార రంగం వైపు వెళ్లాలి

GDWL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు మల్లన్న గద్వాల జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశమయ్యారు. గ్రంథాలయంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 36 లక్షల మంది నిరుద్యోగుల అవసరాలకు పరిమిత ఉద్యోగ ప్రకటనలు సరిపోవన్నారు. యువత ఆలోచనలు, శ్రమను వ్యాపార రంగం వైపు మళ్లించాలని సూచించారు. యువత ఆలోచనలు మార్చుకోవాలని కోరారు.