NRML: కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన లక్ష్మణచందా మండలానికి చెందిన ఓస మంజుల–రాజేశ్వర్ కుమారుడిని ఆదివారం నాయకులు సన్మానించారు. వైద్య వృత్తిలో రాణించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఈటల శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ మెంబర్ సిరాజ్, కల్లెడ భూమన్న, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి సన్మానం


