RR: అనుముల కుటుంబానికి సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న గీతా ఆటోమోటివ్ ఎల్‌ఎల్‌పీపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంస్థకు నర్సింగి, మెట్టుగూడ, వనస్థలిపురం, శంషాబాద్, నాచారంలో గీతా హ్యుందాయ్ షోరూమ్‌లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంస్థ వార్షిక టర్నోవర్ రూ.500 కోట్లుగా పేర్కొంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
తెలంగాణ
అనుముల కుటుంబంపై ఆరోపణలు


