హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి ప్రతిభకు పుట్టినిల్లు: పెమ్మసాని

BPT: అక్షరాలతో భావాలను పలికించిన నేల.. వికటకవి చమత్కారం నుంచి రైతన్న చెమటదాకా ప్రతిభకు, పట్టుదలకు పుట్టినిల్లు తెనాలి అని కేంద్రమంత్రి పెమ్మసాని అన్నారు. బుర్రిపాలెం సభలో ప్రసంగిస్తూ పేదల కోసం టిడ్కో ఇళ్లను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వైసీపీ హయాంలో పనికిరాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని విమర్శించారు.