JGL: ధర్మపురిలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, దివంగత నేత జువ్వాడి రత్నాకర్ రావు 99వ జయంతి ఘనంగా నిర్వహించారు. ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరై రత్నాకర్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దినేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి ఉన్నారు.
తెలంగాణ
VIDEO: మంత్రి రత్నాకర్ రావు చిత్రపటానికి మంత్రి నివాళి


