MNCL: ప్రజలలో భాగమే పోలీసులని, అత్యవసర సమయాలలో వారి సహాయం తీసుకోవాలని లక్షెట్టిపేట మండల ఎస్సై గోపతి సురేష్ కోరారు. లక్షెట్టిపేట పట్టణంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు పోలీసులు ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, సామాజిక భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజం, పౌరుల రక్షణ కోసం పోలీసులు పని చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
'అత్యవసర వేళ పోలీసుల సహాయం తీసుకోవాలి'


