హైదరాబాద్: 28°C
తెలంగాణ

EKAM కాన్‌క్లేవ్‌లో ఎంపీ అరవింద్

HYD: నిజామాబాద్ ఎంపీ అరవింద్ హైదరాబాద్‌లో జరిగిన EKAM బిజినెస్ కాన్‌క్లేవ్-2026లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులతో కలిసి వ్యాపార అవకాశాలు, యువతకు ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి, బలమైన భారత నిర్మాణంపై చర్చల్లో భాగస్వామ్యమయ్యారు. దేశ ఆర్థిక ప్రగతికి పరిశ్రమలు, వ్యాపార రంగం కీలకమని సమావేశంలో అభిప్రాయపడ్డారు.