SRPT: జనగామలోని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నివాసానికి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యక్రమాలు, ప్రచార నిర్వహణ తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.
తెలంగాణ
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి


