WGL: ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని మోసం చేసే కుట్రలను ప్రజలు సహించరని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ పోచమ్మ మైదాన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థపైనే ప్రజలకు అనుమానాలు కలిగే పరిస్థితి రావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
మోసం చేసే కుట్రలను ప్రజలు సహించరు: MLA


