హైదరాబాద్: 28°C
తెలంగాణ

ORRపై వరుస ప్రమాదాలు.. 22 మంది మృతి!

MDCL: ORRపై వేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా వరుస ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మేడ్చల్, శామీర్పేట, కీసర, మేడ్చల్ పరిధిలోని ఎగ్జిట్ల వద్ద ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 22 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరమ్మతులకు గురైన వాహనాలను రహదారి పక్కన నిలిపివేయడం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.