NRML: ముధోల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆదివారం భైంసా పట్టణంలోని తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
తెలంగాణ
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


