హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తు ఉచ్చులో యువత

BHPL: చిట్యాల మండలంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పడుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. సరదాగా మొదలయ్యే అలవాట్లు క్రమంగా వ్యసనంగా మారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం, పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.