హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రేపు జిల్లాలో బార్లు బంద్‌?

WGL: లైసెన్స్‌ ఫీజుల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కూడా మూసివేస్తామని ఆదివారం నిర్వాహకులు తెలిపారు. లైసెన్స్‌ ఫీజును రూ.40 లక్షల నుంచి రూ.44 లక్షలకు పెంచడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.