హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడాకారులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ

SRCL: వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు మూడో రోజుకు చేరుకున్నాయి. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు రాజన్న ఫార్మసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎనర్జీ డ్రింక్స్‌ను మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పంపిణీ చేశారు. క్రీడాకారుల ఉత్సాహం, శక్తిని పెంచేందుకు సేవా కార్యక్రమం నిర్వహించారు.