HNK: ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఇండియా కూటమి ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించబోయే ర్యాలీని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ECE కేవలం ఏకపక్షంగా ఉంటుందని ఆరోపించారు.
తెలంగాణ
రేపటి ర్యాలీని జయప్రదం చేయండి: MLA


