హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

MHBD: తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన మంచే లలిత మృతి చెందారు. విషయం తెలుసుకున్న తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి మృతురాని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.