JN: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని జనగామ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి నేడు ప్రతాపరెడ్డితో భేటీ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై వారు చర్చించారు.
తెలంగాణ
కాంగ్రెస్ గెలుపు ఖాయం: ప్రతాపరెడ్డి


