BHPL: అటవీ సంరక్షణ, క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఆదివారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆదివారం 10 కి.మీ. కాలినడకన పర్యటించారు. కాటారం బ్రహ్మణవాగు నుంచి ఎర్రచెరువు మీదుగా గూడూరు వరకు, అన్నారం స్తూపం నుంచి గూడూరు వరకు నడిచి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్వాతి, రవికుమార్, హెచ్. సురేందర్, ఎం. రాజేందర్, జాన్సీరాణి, జ్యోతి పాల్గొన్నారు.
తెలంగాణ
అటవీ సంరక్షణపై క్షేత్రస్థాయి పరిశీలన!


