HNK: JNS స్టేడియంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జూనియర్ బాల, బాలికల ఖో-ఖో ఎంపిక పోటీలను నిర్వహించారు. రాష్ట్ర ఖో-ఖో అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ... క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి సరైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఖో-ఖో అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందన అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.
తెలంగాణ
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: రాఘవరెడ్డి


