హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు పనులు పరిశీలించిన సీపీఎం

WNP: అమరచింత 5వ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్ల పనులను సీపీఎం నాయకులు పరిశీలించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు క్యూరింగ్ సక్రమంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. దళితుల ఇందిరమ్మ ఇళ్ల మార్ట్‌గేజ్ రుణాలు రద్దు చేయాలని, అసంపూర్తిగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. 4వ వార్డులో అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించాలన్నారు.