KRNL: నగరపాలక సంస్థలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. హాజరుకాలేని వారు 7422992299కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రజా ఫిర్యాదుల వేదిక


