NLR: ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో కూటమి పరిశీలకులతో కీలక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లే అంశంపై మంత్రి ఆనం పరిశీలకులతో సమాలోచనలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలపై ఎన్డీఏ కూటమి కీలక భేటీ..!


